ఐస్‌క్రీం ఇవ్వలేదని ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి !!
ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. కాలంతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో రకరకాల ఐస్‌క్రీములుంటాయి.urkish ice cream seller, ice cream, viral video, trending video
ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. కాలంతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో రకరకాల ఐస్‌క్రీములుంటాయి. ఇటీవల టర్కిష్ ఐస్‌క్రీం బాగా ట్రెండవుతోంది. ఎందుకంటే అక్కడ ఈ ఐస్‌క్రీమ్ అమ్మేవాళ్లు కస్టమర్లను ఆకర్షించేందుకు పలురకాల టెక్నిక్‌లు చేస్తుంటారు. దాంతో ఈ ఐస్‌క్రీం బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలో ఈ టర్కిస్ ఐస్‌క్రీమ్‌కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఐస్‌క్రీం బండి దగ్గరకి ఓ చిన్నారి వచ్చి ఐస్‌క్రీం అడుగుతుంది. అయితే కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ఆ చిన్నారికి ఐస్‌క్రీం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకుంటాడు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలకు బెదిరిపోయిన చిన్నారి ఏడవడం మొదలు పెట్టింది. అయినా అతను ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే ఆటపట్టిస్తుంటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..
నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..
Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుణ్ ఎవరో కాదు !!
‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..
కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

