Russia – Ukraine Crisis: క్షిపణులతో విరుచుకు పడుతున్న పుతిన్ సైన్యం.. TV9 Exclusive Report
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, షెల్లింగ్‌లతో భీకర దాడులు చేస్తోంది. కీవ్ సహా ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. డొనెట్స్క్ వేర్పాటువాద బలగాలతో కలిసి దాడులు చేస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, షెల్లింగ్‌లతో భీకర దాడులు చేస్తోంది. కీవ్ సహా ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. డొనెట్స్క్ వేర్పాటువాద బలగాలతో కలిసి దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, స్కూల్స్‌తో పాటు..ఉక్రెయిన్ పౌరులు తలదాచుకున్న శిబిరాలే టార్గెట్‌గా విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. కీవ్, ఖార్కివ్‌తో పాటు క్రామటోర్స్క్‌లోని జనావాసాలు, పాలనా భవనాలపై ఫైటర్ జెట్స్‌తో బాంబింగ్ చేస్తోంది. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రష్యా దాడులతో 32లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారని ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.
Also Watch:
Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్
Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!