70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..
ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలనుకున్న విమానం రన్‌వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్‌కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం సెప్టెంబర్ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్ అయింది.
ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలనుకున్న విమానం రన్‌వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్‌కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం సెప్టెంబర్ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో దించేందుకు ప్రయత్నం చేసినా.. ఆ విమానం రన్‌వే వరకు వెళ్లలేకపోయింది. దీంతో అత్యవసరంగా ఆ విమానాన్ని .. పంట పొలాల్లో దించేశారు. ఎయిర్‌బస్ ఏ320 విమానం.. సోచి నుంచి ఓమ్కు వెళ్తోంది. మార్గమధ్యలో ఎమర్జెన్సీ సందేశం రావడంతో.. ఆ విమానాన్ని నోవోసిబిర్క్స్‌కు పంపే ప్రయత్నం చేశారు. కానీ విమానంలో హైడ్రాలిక్ లోపం తలెత్తడంతో నోవోసిబిర్స్క్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని ఓ పొలంలో దించేశారు. విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..
ఆపరేషన్ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

