నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన
విజయ లక్ష్మీ..! ఒకప్పుడు ఫేమస్ యాక్టరస్.. తన అందంతో.. అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న యాక్టరస్. తమిళ్‌తో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న యాక్టరస్. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా చేస్తూ.. ఇప్పుడూ అందర్నీ అలరిస్తున్న యాక్టరస్. అలాంటి ఈ స్టార్ .. తాను మోసపోయానంటూ రోడ్డుకెక్కారు. నటుడు, దర్శకుడు, రాజకీయనాయకుడు అయిన ఓ ప్రబుద్ధుడు తనను లైగింకంగా వాడుకున్నారంటూ.. ఏకంగా ఏడు సార్లు తనకు అబార్షన్ చేయించాడంటూ..
విజయ లక్ష్మీ..! ఒకప్పుడు ఫేమస్ యాక్టరస్.. తన అందంతో.. అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న యాక్టరస్. తమిళ్‌తో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న యాక్టరస్. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా చేస్తూ.. ఇప్పుడూ అందర్నీ అలరిస్తున్న యాక్టరస్. అలాంటి ఈ స్టార్ .. తాను మోసపోయానంటూ రోడ్డుకెక్కారు. నటుడు, దర్శకుడు, రాజకీయనాయకుడు అయిన ఓ ప్రబుద్ధుడు తనను లైగింకంగా వాడుకున్నారంటూ.. ఏకంగా ఏడు సార్లు తనకు అబార్షన్ చేయించాడంటూ.. ఆరోపిస్తూ.. సూసైడ్ అటెంప్ట్ చేశారు. తన కామెంట్స్ తో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇక అసలు విషయం ఏంటంటే..! నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు అయిన సీమాన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేస్తూ.. మరో సారి మీడియా ముందుకు వచ్చారు నటి విజయలక్ష్మీ. గతంలో ఆయనపైనే చేసిన ఆరోపణలకు తోడుగా.. ఈ సారి మరింత పదునుగా.. సీమాన్ పై విరుచుకుపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!
Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!
ఇట్స్ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిల్మ్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

