Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!
ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోందని తెగ ఫీలవుతున్నారట పవన్ ఫ్యాన్స్. పవన్ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందని తల కూడా పట్టుకుని కూర్చుంటున్నారట. గ్రహాల గమనమే కారణమా.. లేక ఏపీ ప్రజల అదృష్టమే ఇంతా అంటూ.. నెట్టింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారట. అయితే ఇదేంటో.. తెలుసుకోవాలంటే.. అసలేం జరగిందో మీకు తెలియాలి. ఇటీవల వారాహి యాత్ర మొదలెట్టి.. ఏపీలో హీట్ వేవ్ పుట్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు తన యాత్రను కంటిన్యూ చేస్తూనే..
ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోందని తెగ ఫీలవుతున్నారట పవన్ ఫ్యాన్స్. పవన్ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందని తల కూడా పట్టుకుని కూర్చుంటున్నారట. గ్రహాల గమనమే కారణమా.. లేక ఏపీ ప్రజల అదృష్టమే ఇంతా అంటూ.. నెట్టింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారట. అయితే ఇదేంటో.. తెలుసుకోవాలంటే.. అసలేం జరగిందో మీకు తెలియాలి. ఇటీవల వారాహి యాత్ర మొదలెట్టి.. ఏపీలో హీట్ వేవ్ పుట్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు తన యాత్రను కంటిన్యూ చేస్తూనే.. తన బ్రో సినిమాను రిలీజ్ చేశారు. అటు సేనానిగా.. ఇటు స్టార్‌గా రెండు వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఇక ఆ తరువాత తాను చేస్తున్న హరి హర వీరమల్లు.. ఉస్తాద్ సినిమాలను పక్కకు పెట్టి మరీ ఓజీ సినిమా షూట్‌ను పరిగెత్తించారు. ఇక ఈ మధ్యలోనే కాస్త గ్యాబ్ తీసుకుని మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లో బిజీగా అయిపోయారు పవన్. ఇక ఈకమ్రంలోనే తాజాగా ఉస్తాద్ షూట్‌ను ఫినిష్ చేద్దామనుకున్న పవర్ స్టార్.. కంటిన్యూవస్ డేట్స్ ను ఈ సినిమాకు ఇచ్చారు. రీసెంట్గా ఈ మూవీ యాక్షన్ షూట్లో జాయిన్ కూడా అయ్యారు. కానీ కట్ చేస్తే.. చంద్రబాబు అరెస్ట్ ఉన్నట్టుండి ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారడంతో.. ఉస్తాద్ షూట్‌ను పక్కకు పెట్టి మరీ.. పొలిటిక్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. ఓపక్క జగన్ తీరును ఎండగడుతూనే.. లోకేష్‌ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరిస్తూ.. ఏపీ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇట్స్ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిల్మ్
చంద్రబాబు అరెస్ట్.. అన్నదమ్ముల నో రియాక్షన్..
హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్ !!
Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగిపోద్ది..
అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్