అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Phani CH

|

Updated on: Sep 13, 2023 | 9:44 AM

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వాటి పక్కనున్న రాష్ట్రాల్లోనూ ఒకటే చర్చ.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించే అంతటా ఆరా తీత! ఎస్ ! తీవ్ర ఉత్కంఠల మధ్య.. అంతకు మించిన ఉద్వేగాల మధ్య, సెన్సేషనల్ గా సాగిన చంద్రబాబు అరెస్ట్ యాత్ర తెలుగు ప్రజలను .. అందులోనూ .. తెలుగు తమ్ముళ్లను ఒక్కసారిగా షాక్‌ కు గురిచేసింది. అందర్నీ టీవీలకే అతుక్కుపోయేలా చేసింది. సీఎంగా ఓ వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుత పరిస్థితి చూసి అందరూ బాధపడేలా చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వాటి పక్కనున్న రాష్ట్రాల్లోనూ ఒకటే చర్చ.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించే అంతటా ఆరా తీత! ఎస్ ! తీవ్ర ఉత్కంఠల మధ్య.. అంతకు మించిన ఉద్వేగాల మధ్య, సెన్సేషనల్ గా సాగిన చంద్రబాబు అరెస్ట్ యాత్ర తెలుగు ప్రజలను .. అందులోనూ .. తెలుగు తమ్ముళ్లను ఒక్కసారిగా షాక్‌ కు గురిచేసింది. అందర్నీ టీవీలకే అతుక్కుపోయేలా చేసింది. సీఎంగా ఓ వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుత పరిస్థితి చూసి అందరూ బాధపడేలా చేసింది. కానీ అదేంటో..! రాజకీయాలతో సంబంధం లేని.. సినిమా ఇండస్ట్రీలోని ఆర్జీవీని మాత్రం.. మరో సారి ట్విట్టర్ కెక్కి రచ్చ రచ్చ చేసేలా ప్రోత్సహించింది. ఎస్ ! ఓ పక్క చంద్రబాబు అరెస్ట్ అంతటా హాట్ టాపిక్ అయిన వేళ.. టీడీపీ నాయకులు.. తెలుగు తమ్ముళ్లు రొడ్డుకెక్కారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూనూ.. జగన్ నియంత పాలనను.. ఒంటెద్దు పోకడలను విమర్శించారు. దాంతో పాటే.. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ.. సోమవారం అంటే సెప్టెంబర్ 12న ఏపీ మొత్తం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఇదే బంద్‌ విఫలం అయిందంటూ.. చంద్రబాబును ఏపీ ప్రజలే వెన్నుపోటు పొడిచారంటూ.. తాజాగా తన స్టైల్లో ఓ సెటైరి ట్వీట్ ఆర్జీవీ ఆ ట్వీట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటి నిండా గాయాలతో కొండచిలువ.. ఎన్ని కుట్లు వేశారో తెలుసా ??

చూస్తుండగానే మనుషులు అదృశ్యం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

క్రికెటర్‌ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం

Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్‌ !!

Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌