Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్
రిలీజ్‌కు ముందు అసలు సినిమాపై బజ్ లేదేంటని అందరూ గుసగుసలాడారు. ఏంటి ఈ సినిమాను ప్రమోట్ చేయరా అంటూ.. మేకర్స్ తీరును విమర్శించారు. ఎట్టకేలకు రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఫిదా అయినా... రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. పోయి పోయి షారుఖ్ జవాన్ తో పెట్టుకుంటున్నారేంటని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మొదలైన మూవీ ప్రమోషన్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే కష్టపడుతుంటే.. హీరోను పాపం అనుకుంటూనే అనుష్కను తిట్టిపోశారు.
రిలీజ్‌కు ముందు అసలు సినిమాపై బజ్ లేదేంటని అందరూ గుసగుసలాడారు. ఏంటి ఈ సినిమాను ప్రమోట్ చేయరా అంటూ.. మేకర్స్ తీరును విమర్శించారు. ఎట్టకేలకు రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఫిదా అయినా… రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. పోయి పోయి షారుఖ్ జవాన్ తో పెట్టుకుంటున్నారేంటని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మొదలైన మూవీ ప్రమోషన్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే కష్టపడుతుంటే.. హీరోను పాపం అనుకుంటూనే అనుష్కను తిట్టిపోశారు. అసలు ఈ సినిమా హిట్ అవడం కష్టమే అంటూ.. చాలా మంది ఫిక్స్ కూడా అయిపోయారు. కానీ ఎప్పటిలానే.. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ బుక్ కవర్ అనే సామెతలానే.. ఈ సినిమా ఎట్ ప్రజెంట్ దిమ్మతరిగే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. విమర్శలు.. కమర్శియల్ మాటలు.. ఓ రేంజ్‌లో వచ్చిన కామెంట్లు.. అన్నింటినీ పక్కకు నెట్టి మరీ.. ఫీల్ గుడ్ మూవీగా అందరి మనసులు గెలుచుకుంటోంది. దాంతో పాటే.. అందర్నీ షాకయ్యేలా చేస్తూ.. ఓవర్సీస్ లో దుమ్మదులుపుతోంది ఈ మూవీ. జాతి రత్నాలు సూపర్ డూపర్ హిట్ తర్వాత.. చాలా లేట్‌గా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు నవీన్ పొలిశెట్టి… లైక్ ఏ ప్రో లాంటి తన యాక్టింగ్తో హిట్టు కొట్టారు. డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరెక్షన్లో చేసిన ఈ సినిమాతో.. మరో మెట్టెక్కేశారు. అనుష్కతో కలిసి ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్ !! విని ఫిదా అయిన చిరు !!
Jawan: వావ్ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్ !!
AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను
Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్ దిమ్మతిరిగే ఝలక్ !!
Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్ సీజన్7
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

