Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్ సీజన్7
'పక్కింటి పుల్ల కూర రుచి' అన్న కాన్సెప్ట్‌తో.. తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటి నుంచో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో.. తాజాగా ఏడవ సీజన్‌కు వచ్చేసింది. రీసెంట్‌గా.. చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయి మరీ.. ఈ కాసిన్ని రోజులు అందర్నీ ఎంటర్ టైన్ అయితే చేసింది. కానీ ఈ క్రమంలోనే ఉన్నట్టుంది. కొద్ది సేపు ఈ షో నిలిచిపోయింది. ఈ షో ఫ్యాన్స్‌తో పాటు.. అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా.. సతమతమయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం బిగ్ బాస్ 24 ఇన్ టూ 7 ఎట్ ఓటీటీ అంటూ..
‘పక్కింటి పుల్ల కూర రుచి’ అన్న కాన్సెప్ట్‌తో.. తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటి నుంచో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో.. తాజాగా ఏడవ సీజన్‌కు వచ్చేసింది. రీసెంట్‌గా.. చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయి మరీ.. ఈ కాసిన్ని రోజులు అందర్నీ ఎంటర్ టైన్ అయితే చేసింది. కానీ ఈ క్రమంలోనే ఉన్నట్టుంది. కొద్ది సేపు ఈ షో నిలిచిపోయింది. ఈ షో ఫ్యాన్స్‌తో పాటు.. అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా.. సతమతమయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం బిగ్ బాస్ 24 ఇన్ టూ 7 ఎట్ ఓటీటీ అంటూ.. కొత్తగా మొదలైన ఈ షో.. ఆ తర్వాత నుంచి అటు ఓటీటీలో.. 24 ఇన్‌టూ 7 స్ట్రీమ్ అవుతూనే.. ఇటు టీవీల్లోనూ ప్రైమ్ టైంలో టెలీకాస్ట్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ షోలో కిక్కిచ్చే ట్విస్టులు.. ఎలిమినేషన్లు.. టాస్కులు.. కంటెస్టెంట్స్ కు నాగ్ పీకే క్లాసులు..! అన్నీ టీవీల్లో టెలికాస్ట్ అవ్వడం కంటే.. ముందే తెలిసిపోతున్నాయి. నెట్టింట ఎప్పటి కప్పుడు వైరల్ అవుతున్నాయి. టీవీల్లో ఈ షో టీఆర్పీ తగ్గేందుకు కారణం అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్ చేశావ్” అంటూ మంచు విష్ణు లెటర్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

