Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్ చేశావ్” అంటూ మంచు విష్ణు లెటర్
అల్లు అర్జున్.. మంచు విష్ణు.. ! ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే సినిమా వల్లో.. లేక, మరేదైనా ఇష్యూ వల్లో కాదు. ఓ లెటర్ వల్ల.. ఆ లెటర్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన రియాక్షన్ వల్ల! 63rd నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా.. ఎంపికైన అల్లు అర్జున్.. ఈ ఘనతతో.. అంతటా సెన్సేషనల్ అయ్యారు. తెలుగోడు ఎవరూ సాధిచంలేని ఈ అవార్డ్ గెలుచుకుని ఇండస్ట్రీలో.. అందరి నుంచి మన్ననలను వచ్చేలా చేసుకున్నారు.
అల్లు అర్జున్.. మంచు విష్ణు.. ! ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే సినిమా వల్లో.. లేక, మరేదైనా ఇష్యూ వల్లో కాదు. ఓ లెటర్ వల్ల.. ఆ లెటర్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన రియాక్షన్ వల్ల! 63rd నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా.. ఎంపికైన అల్లు అర్జున్.. ఈ ఘనతతో.. అంతటా సెన్సేషనల్ అయ్యారు. తెలుగోడు ఎవరూ సాధిచంలేని ఈ అవార్డ్ గెలుచుకుని ఇండస్ట్రీలో.. అందరి నుంచి మన్ననలను వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా.. ఓ లేఖను అందుకున్నారు అల్లు అర్జున్. ఎస్ ! మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు.. ఆ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు.. ఓ అప్రిషియేషన్ లెటర్ రాశారు. అందులో డియర్ అల్లు అర్జున్ అంటూ లెటర్ మొదలెట్టారు. మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నా అంటూనే.. నేషనల్ అవార్డ్ గెలిచినందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ తరుపున కంగ్రాట్యూలేషన్స్ చెప్పారు. పారెన్లో ఉన్న కారణంగా.. కలిసి విష్ చేయలేకపోతున్నానని.. రాగానే కలిసి మరో సారి విష్ చేస్తా అంటూ.. తన లెటర్‌లో కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి

