Parbhas: రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…
ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలతో హిట్లు కొడుతూనే.. మరో పక్క బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్.. ఇంకో పక్క నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తనకు సెట్టు కానీ సినిమాను.. క్యారెక్టర్‌ను..ఎందుకు ఎంచుకుంటున్నారనే కామెంట్‌ను.. అందరి చేత నెట్టింట యూనిమస్ గా వచ్చేలా చేసుకుంటున్నారు. ముఖ్యంగా తాను చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో.. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి కూడా నిర్మొహమాటంగా కామెంట్స్ ఎదుర్కొన్నారు.
ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలతో హిట్లు కొడుతూనే.. మరో పక్క బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్.. ఇంకో పక్క నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తనకు సెట్టు కానీ సినిమాను.. క్యారెక్టర్‌ను..ఎందుకు ఎంచుకుంటున్నారనే కామెంట్‌ను.. అందరి చేత నెట్టింట యూనిమస్ గా వచ్చేలా చేసుకుంటున్నారు. ముఖ్యంగా తాను చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో.. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి కూడా నిర్మొహమాటంగా కామెంట్స్ ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడేమో రిక్వెస్టులు వచ్చేలా చేసుకుంటున్నారు. ఆ సినిమా చేయకన్నా అంటూ.. బతిమిలాడేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ .. ఆసినిమాతో పాటే.. నాగ్ అశ్విన్ సినిమాలో కల్కి సినిమా చేస్తున్నారు. మధ్యలో.. మారుతీ డైరెక్షన్లో కూడా సినిమా షూట్‌ను పరిగెత్తిస్తూ.. ఈ మూడు సినిమాల రిలీజ్‌కు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కమ్రంలోనే శివుని క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారనే న్యూస్తో.. కొంత మంది ఫ్యాన్స్ అండ్ ఫిల్మీ లవర్స్‌ను షాకయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. కంటతడి పెట్టిస్తున్న మూగజీవుల ఆక్రందన
ఆన్ లైన్ లో గేదె కొనుగోలు.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ
అంతరిక్షంలో మరో సంచలనం.. అంగారకునిపై ఆక్సిజన్..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

