వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం
పురుషుల వీర్యకణాలు.. మహిళల్లోని అండాలు కలిసి ఫలదీకరణం చెందితేనే పిండం ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అద్భతాన్ని ఆవిష్కరించారు. అండం, వీర్యకణాల అవసరం లేకుండానే కృత్రిమంగా ల్యాబ్‌లో ఓ పిండాన్ని తయారు చేశారు. ఇజ్రాయెల్‌లోని వెయిమన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేశారు. మానవ పిండాన్ని అభివృద్ది చేయడానికి కంటే ముందు వీళ్లు ఎలుకలపై ప్రయోగం చేశారు.
పురుషుల వీర్యకణాలు.. మహిళల్లోని అండాలు కలిసి ఫలదీకరణం చెందితేనే పిండం ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అద్భతాన్ని ఆవిష్కరించారు. అండం, వీర్యకణాల అవసరం లేకుండానే కృత్రిమంగా ల్యాబ్‌లో ఓ పిండాన్ని తయారు చేశారు. ఇజ్రాయెల్‌లోని వెయిమన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేశారు. మానవ పిండాన్ని అభివృద్ది చేయడానికి కంటే ముందు వీళ్లు ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌ను ల్యాబ్‌లోని ఒక కంటైనర్‌లో భద్రపరిచారు. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు, అండాలు లేకుండా స్టెమ్ సెల్స్ ఫలదీకరణం చెంది.. అండం ఏర్పడింది. ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు కృత్రిమంగా మానవ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్నే పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవ పిండంలో ఉన్నట్లుగానే ప్లాసెంటా, యోక్ సాక్, క్రోనిక్ సాక్, ఇతర కణజాలాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్లుగానే ఉందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..
Heart Attack Restaurant: హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తినాలంటే గుండె ధైర్యం కావాలి
మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా !! ఇప్పటికే 13 మంది మృత్యువాత
అనారోగ్యంతో గుహలో చిక్కుకుపోయిన అమెరికా అన్వేషకుడు !!
ఊరందరి ముందు భార్య కాళ్లు మొక్కిన భర్త.. ఎందుకంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

