మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా !! ఇప్పటికే 13 మంది మృత్యువాత
కరోనా మహమ్మారి శకం దాదాపుగా ముగిసింది. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కొద్దిగా భయపెడుతున్నా.. అంత తీవ్రత లేదంటున్నారు వైద్యు నిపుణులు. అంయితే ఈసారి కొత్తగా బ్యాక్టీరియా భయపెడుతోంది. ఈ మాయదారి రోగానికి అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 13 మంది ప్రాణాలు విడిచారు. అమెరికాను ఇప్పుడు కొత్త, భయంకరమైన బ్యాక్టీరియా ఆందోళన రేపుతోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా మహమ్మారి శకం దాదాపుగా ముగిసింది. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కొద్దిగా భయపెడుతున్నా.. అంత తీవ్రత లేదంటున్నారు వైద్యు నిపుణులు. అంయితే ఈసారి కొత్తగా బ్యాక్టీరియా భయపెడుతోంది. ఈ మాయదారి రోగానికి అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 13 మంది ప్రాణాలు విడిచారు. అమెరికాను ఇప్పుడు కొత్త, భయంకరమైన బ్యాక్టీరియా ఆందోళన రేపుతోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త బ్యాక్టీరియా పేరు విబ్రియో వల్నిఫికస్. కొత్త బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కేసులు అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. పచ్చి మాంసం, ఉడకని మాసం తినడంతో ముందుగా చర్మంపై గాయాలు ఏర్పడుతున్నాయి. క్రమంగా జ్వరం, బీపీ, చర్మంపై బొబ్బలు ఏర్పడుతున్నాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ప్రాణాంతకం కాగలదంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనారోగ్యంతో గుహలో చిక్కుకుపోయిన అమెరికా అన్వేషకుడు !!
ఊరందరి ముందు భార్య కాళ్లు మొక్కిన భర్త.. ఎందుకంటే ??
Expensive Coin : ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. చూస్తే కళ్లు చెదరాల్సిందే !!
ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో !! మహిళ ఐడియాకు నెటిజన్లు ఫిదా
అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

