అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు కూడా. తాజగా ఓ కోతి, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లి గిన్నెలో పెట్టిన ఆహారం తింటోంది. దాని వెనుకే ఓ కోతి కూర్చుని ఉంది. పిల్లి ఆ కోతి తనను ఏం చేస్తుందోనని భయం భయంగా ఆహారం తింటోంది.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు కూడా. తాజగా ఓ కోతి, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లి గిన్నెలో పెట్టిన ఆహారం తింటోంది. దాని వెనుకే ఓ కోతి కూర్చుని ఉంది. పిల్లి ఆ కోతి తనను ఏం చేస్తుందోనని భయం భయంగా ఆహారం తింటోంది. అయితే కోతిమాత్రం ఆ పిల్లిపట్ల తన మంచి మనసు చాటుకుంది. ఆహారం తింటున్న కోతిని ప్రేమగా నిమురుతూ తన స్నేహాన్ని ప్రకటించింది. దాంతో పిల్లి భయపడకుండా తన ఆకలి తీర్చుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 54 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 97 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ప్రేమకు భాష అవసరం లేదు, వీడియో చాలా అందంగా ఉంది. కోతి ఆ పిల్లి ఆకలిని గ్రహించింది. తల్లిలా దాని ఆకలి తీర్చిందంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె మంచంపై నుంచి కిందపడింది.. అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసిన కుటుంబం
బీఎండబ్ల్యూలో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియోపై క్రేజీ కామెంట్స్
మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..
Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

