మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..
ఇటీవల పార్కులు, థియేటర్లు, ఓయో రూమ్‌ల్లో యువతీయువకుల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. ప్రేమ పేరుతో చేసే పాడు పనులు మెట్రోల్లో కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లిఫ్ట్‌లు, మెట్రో ట్రైన్లలోనే రొమాన్స్ కానిచ్చేస్తున్నారు. ముద్దులు, హగ్‌లే కాకుండా అంతకు మించి అంటూ రెచ్చిపోతున్నారు. పక్కన తోటి ప్రయాణికులు ఉన్నారన్న ధ్యాస లేకుండా.. బహిరంగ ప్రదేశంలో ఉన్నామని మరిచిపోయి.. మరో లోకంలో మునిగి తేలుతున్నారు.
ఇటీవల పార్కులు, థియేటర్లు, ఓయో రూమ్‌ల్లో యువతీయువకుల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. ప్రేమ పేరుతో చేసే పాడు పనులు మెట్రోల్లో కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లిఫ్ట్‌లు, మెట్రో ట్రైన్లలోనే రొమాన్స్ కానిచ్చేస్తున్నారు. ముద్దులు, హగ్‌లే కాకుండా అంతకు మించి అంటూ రెచ్చిపోతున్నారు. పక్కన తోటి ప్రయాణికులు ఉన్నారన్న ధ్యాస లేకుండా.. బహిరంగ ప్రదేశంలో ఉన్నామని మరిచిపోయి.. మరో లోకంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ రద్దీగా ఉన్న మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ రెచ్చిపోతుండటంతో.. అక్కడే ఉన్న ఓ మహిళ తగిన రీతిలో బుద్ది చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలులో అందరూ చూస్తుండగానే ఓ జంట ముద్దులు, హగ్గులతో రొమాన్స్‌లో మునిగిపోయింది. వారు చేస్తున్న పాడు పని చూసిన తోటి ప్రయాణికులు సైలెంట్‌గా పక్కకు వెళ్లిపోయారు. అయితే ఓ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఏ మాత్రం ఉండబట్టలేక వారిపై విరుచుకుపడింది. అంతేస్థాయిలో మందలించింది. కోపంతో గట్టిగానే నిలదీసింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను ఆ మెట్రోలోని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
హిట్ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్
Siri Hanmanth: వావ్ !! జవాన్ సినిమాలో మెరిసిన సిరి హనుమంత్
Allu Arjun: నొచ్చుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

