TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. కింగ్ ఖాన్ షారుఖ్ చేసిన ఫిల్మ్ జవాన్. దాదాపు మూడేళ్లు షూటింగ్ జరుపుకుని.. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్.. ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే కంటిన్యూ చేస్తోంది. డే1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బద్దలయ్యే వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు 120 క్రోర్ గ్రాస్‌ను కమాయించింది. ఇక ఇండియాలో అయితే.. 70 క్రోర్ నెట్ కలెక్షన్లను సాధించింది. అప్పటికే షారుఖ్ పఠాన్ మీదున్న డే1... 57కోట్ల రికార్డును సింపుల్ గా బద్దలు కొట్టేసింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. కింగ్ ఖాన్ షారుఖ్ చేసిన ఫిల్మ్ జవాన్. దాదాపు మూడేళ్లు షూటింగ్ జరుపుకుని.. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్.. ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే కంటిన్యూ చేస్తోంది. డే1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బద్దలయ్యే వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు 120 క్రోర్ గ్రాస్‌ను కమాయించింది. ఇక ఇండియాలో అయితే.. 70 క్రోర్ నెట్ కలెక్షన్లను సాధించింది. అప్పటికే షారుఖ్ పఠాన్ మీదున్న డే1… 57కోట్ల రికార్డును సింపుల్ గా బద్దలు కొట్టేసింది. మరో సారి బాలీవుడ్ బాద్‌షాను కాస్తా.. బాక్సాఫీస్ బాద్ షాగా చేసేసింది. ఇన్నాళ్లకు ఉస్తాద్‌కు టైమ్ వచ్చింది. హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్ మొదలైంది. ఈసారి పవన్ కూడా షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని పవర్ ప్యాక్డ్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఇక ఇదే విషయాన్ని ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పారు డైరెక్టర్ హరీష్. గన్ను పట్టి.. దర్జాగా కూర్చున్న పవన్ పోస్టర్‌తో పాటు.. అవర్ ఛీఫ్ ఉస్తాద్ .. యాక్షన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్
Siri Hanmanth: వావ్ !! జవాన్ సినిమాలో మెరిసిన సిరి హనుమంత్
Allu Arjun: నొచ్చుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??
Ravinder Chandrasekar: ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఛీటింగ్ కేసులో అరెస్ట్..
Jr NTR: ‘పద్దతి మార్చుకోండి’ NTR సీరియస్ వార్నింగ్
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

