Ravinder Chandrasekar: ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఛీటింగ్ కేసులో అరెస్ట్..
ఈ జోడీని చూశారా..! ఓ సంవత్సరం బ్యాక్ .. ఇదే నెలలో.. పెళ్లి చేసుకుని నెట్టింట తెగ వైరల్ అయ్యారు! మీకు గుర్తున్నారా! ఆ ఇదే జోడీ ఇప్పుడు మరో సారి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కారణం.. ఛీటింగ్ కేస్! మహాలక్ష్మీ హస్పెండ్.. సీరియల్ ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖరన్ పై బుక్కైన ఛీటింగ్ కేస్. ఎస్ ! ఓ పక్క సీరియల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న రవీందర్.. 2020 సెప్టెంబర్‌లో ఘనవ వ్యర్థాల నుంచి పవర్ జెనరేట్ చేసే బిజినెస్ను మొదలెట్టారట.
ఈ జోడీని చూశారా..! ఓ సంవత్సరం బ్యాక్ .. ఇదే నెలలో.. పెళ్లి చేసుకుని నెట్టింట తెగ వైరల్ అయ్యారు! మీకు గుర్తున్నారా! ఆ ఇదే జోడీ ఇప్పుడు మరో సారి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కారణం.. ఛీటింగ్ కేస్! మహాలక్ష్మీ హస్పెండ్.. సీరియల్ ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖరన్ పై బుక్కైన ఛీటింగ్ కేస్. ఎస్ ! ఓ పక్క సీరియల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న రవీందర్.. 2020 సెప్టెంబర్‌లో ఘనవ వ్యర్థాల నుంచి పవర్ జెనరేట్ చేసే బిజినెస్ను మొదలెట్టారట. అందుకోసం బాలాజీ అనే వ్యక్తిని తన ప్రాజెక్ట్ లో భాగస్వామిని చేసుకుని.. ఆయన దగ్గర నుంచి 15.83కోట్లను తీసుకున్నాడట. అయితే ఆ ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు మొదలెట్టని రవీందర్.. తన పార్టనర్.. బాలాజీ అడిగిన డబ్బులు కూడా ఇవ్వకుండా తిరుగుతున్నారట. దీంతో విసిగిపోయిన బాలాజీ రీసెంట్ గా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించారట. రవీందర్‌పై ఛీటింగ్ కేసు ఫైల్ చేశారట. ఇక ఈ కారణంగానే రవీందర్‌పై తాజాగా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. అయితే తన భార్య సీరియల్ యాక్టరస్ మహాలక్ష్మీ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండే రవీందర్ .. ఇప్పుడీ న్యూస్ తో .. అటు నెట్టింట వైరల్ అవుతున్నారు. మరో సారి వీరి పెళ్లి మ్యాటర్ పై ట్రోల్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ‘పద్దతి మార్చుకోండి’ NTR సీరియస్ వార్నింగ్
Ustaad Bhagat Singh: పులి ముందు పరాశకాలొద్దురోయ్.. బరిలోకి దిగితే కథ వేరేలా ఉంటది
Jawan: ప్రభుత్వం Vs షారుఖ్ ఫ్యాన్స్.. గెలిచేది ఎవరు ??
Jawan 1st Day Collection: ఒక్క రోజే 120 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న జవాన్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

