Ustaad Bhagat Singh: పులి ముందు పరాశకాలొద్దురోయ్‌.. బరిలోకి దిగితే కథ వేరేలా ఉంటది

గన్నులంటే.. గుండెకోసుకుంటాడు..! పోలీస్‌ డ్రెస్సుల్లో .. పులిలా ఉంటాడు! ఆవేశామొస్తే ఏకంగా డైనోసార్‌నే గుర్తుకు తెస్తాడు! ఎవరతడు..? థంబ్ పై ఉన్న కటౌట్‌ చూశారుగా..! అందుకే క్లిక్ చేసి మరీ వీడియో లోపలికి వచ్చారుగా..! అతడే పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ అలియాస్ OG కళ్యాణ్‌! కానీ ఆ ప్యాక్ వరకు మాత్రం ఉస్తాద్ కళ్యాణ్! ఎస్ ! సినిమా సినిమాకు.. తన క్రేజ్‌తో.. తన క్యారెక్టర్ నేమ్‌తో.. ట్రెండ్ అయ్యే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఎట్ ప్రజెంట్ ఉస్తాద్ పవన్‌ కళ్యాణ్గా త్రూ అవుట్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు.

Ustaad Bhagat Singh: పులి ముందు పరాశకాలొద్దురోయ్‌.. బరిలోకి దిగితే కథ వేరేలా ఉంటది

|

Updated on: Sep 09, 2023 | 9:48 AM

గన్నులంటే.. గుండెకోసుకుంటాడు..! పోలీస్‌ డ్రెస్సుల్లో .. పులిలా ఉంటాడు! ఆవేశామొస్తే ఏకంగా డైనోసార్‌నే గుర్తుకు తెస్తాడు! ఎవరతడు..? థంబ్ పై ఉన్న కటౌట్‌ చూశారుగా..! అందుకే క్లిక్ చేసి మరీ వీడియో లోపలికి వచ్చారుగా..! అతడే పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ అలియాస్ OG కళ్యాణ్‌! కానీ ఆ ప్యాక్ వరకు మాత్రం ఉస్తాద్ కళ్యాణ్! ఎస్ ! సినిమా సినిమాకు.. తన క్రేజ్‌తో.. తన క్యారెక్టర్ నేమ్‌తో.. ట్రెండ్ అయ్యే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఎట్ ప్రజెంట్ ఉస్తాద్ పవన్‌ కళ్యాణ్గా త్రూ అవుట్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. ఓ రెండు రోజుల క్రితం తన బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ నయా పోస్టర్స్‌తో.. స్టిల్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ గన్ను పట్టి.. దర్జాగా కూర్చున్న పోస్టర్‌ను.. ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేయడంతో..! దాంతో పాటే.. అవర్ ఛీఫ్‌ ఉస్తాద్ .. యాక్షన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని బిగ్ అప్డేట్ చెప్పడంతో… మరో సారి అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవతున్నారు ఉస్తాద్ స్టార్. దాంతో పాటే .. నయా పోస్టర్‌లో ఉన్న.. తన అగ్రెసివ్ అండ్‌ యాటిట్యూడ్‌ లుక్స్‌తో అందరి మతులు పోగొడుతున్నారు. పులి ముందు పరాశకాలొద్దునే కామెంట్ తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jawan: ప్రభుత్వం Vs షారుఖ్ ఫ్యాన్స్‌.. గెలిచేది ఎవరు ??

Jawan 1st Day Collection: ఒక్క రోజే 120 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న జవాన్‌

Follow us
రూ.2000 నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..!
రూ.2000 నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..!
సల్మాన్ ఖన్ అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా.?
సల్మాన్ ఖన్ అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా.?
ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు కట్
ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు కట్
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
విద్యార్థుల ఇళ్లలో వెయ్యి మంది పోలీసులతో సోదాలు.. గంజాయి స్వాధీనం
విద్యార్థుల ఇళ్లలో వెయ్యి మంది పోలీసులతో సోదాలు.. గంజాయి స్వాధీనం
మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం!
మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం!
ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు
ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు
జావెలిన్ పాత రికార్డులు బ్రేక్.. బంగారు పతకంతో మెరిసిన సుమిత్
జావెలిన్ పాత రికార్డులు బ్రేక్.. బంగారు పతకంతో మెరిసిన సుమిత్
వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ
వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..