Jawan 1st Day Collection: ఒక్క రోజే 120 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న జవాన్
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ .. మరో సారి మెస్మరైజ్ చేశారు. లాజిక్‌తో పని లేకుండా.. తను స్క్రీన్ పై రఫ్ఫాడిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురుస్తాయన్న నానుడిని నిజం చేశారు. పఠాన్ తరువాత ఆ రేంజ్‌ను మించే కలెక్షన్స్‌ను.. తాజాగా జవాన్‌తో వచ్చేలా చేసుకున్నారు. బాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే నయా హిస్టరీని క్రియేట్ చేశారు. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. కింగ్ ఖాన్ షారుఖ్ చేసిన ఫిల్మ్ జవాన్. దాదాపు మూడేళ్లు షూటింగ్ జరుపుకుని..
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ .. మరో సారి మెస్మరైజ్ చేశారు. లాజిక్‌తో పని లేకుండా.. తను స్క్రీన్ పై రఫ్ఫాడిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురుస్తాయన్న నానుడిని నిజం చేశారు. పఠాన్ తరువాత ఆ రేంజ్‌ను మించే కలెక్షన్స్‌ను.. తాజాగా జవాన్‌తో వచ్చేలా చేసుకున్నారు. బాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే నయా హిస్టరీని క్రియేట్ చేశారు. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. కింగ్ ఖాన్ షారుఖ్ చేసిన ఫిల్మ్ జవాన్. దాదాపు మూడేళ్లు షూటింగ్ జరుపుకుని.. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్.. ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే కంటిన్యూ చేస్తోంది. రిలీజ్‌కు ముందే పడిన ప్రీమియర్స్ షోతో.. అప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ… రిలీజ్ డే ఫస్ట్ షోతోనే.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఆలోవర్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈక్రమంలోనే షారుఖ్ జవాన్ మూవీ… డే1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బద్దలయ్యే వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు 120 క్రోర్ గ్రాస్‌ను కమాయించింది. ఇక ఇండియాలో అయితే.. 70 క్రోర్ నెట్ కలెక్షన్లను సాధించింది. అప్పటికే షారుఖ్ పఠాన్ మీదున్న డే1… 57కోట్ల రికార్డును సింపుల్ గా బద్దలు కొట్టేసింది. మరో సారి బాలీవుడ్ బాద్‌షా కాస్తా.. బాక్సాఫీస్ బాద్ షాగా చేసేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది బాహుబలి సినిమా కాదు… ముమ్మాటికీ తెలంగాణలో జరిగిందే !!
అమలాపురంవారి నిశ్చితార్థంలో ఎన్ని ప్రత్యేకతలో.. పళ్ల రూపంలో ఆకట్టుకుంటున్న స్వీట్స్
Japan Moon Mission: నింగిలోకి దూసుకెళ్లిన జపాన్ ల్యాండర్.. నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి
వీరేం దొంగలు బాబోయ్ !! ఒక్క రాత్రిలో మాయం చేశారు !!
ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

