AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బాహుబలి సినిమా కాదు... ముమ్మాటికీ తెలంగాణలో జరిగిందే !!

ఇది బాహుబలి సినిమా కాదు… ముమ్మాటికీ తెలంగాణలో జరిగిందే !!

Phani CH

|

Updated on: Sep 08, 2023 | 10:00 AM

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సినిమా లాంటి సీన్ కనిపించింది. ఈ దృశ్యం జనం కష్టాలకు అద్దం పడుతుంది. గమ్యస్థానం చేరుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సిందే. అనారోగ్యం పాలైన తన బిడ్డను ఆస్పత్రికి చేర్చేందుకు తండ్రి చేస్తున్న సాహసం ఇది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాల వల్ల కెరిమెరి మండలం అనర్‌పల్లి శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సినిమా లాంటి సీన్ కనిపించింది. ఈ దృశ్యం జనం కష్టాలకు అద్దం పడుతుంది. గమ్యస్థానం చేరుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సిందే. అనారోగ్యం పాలైన తన బిడ్డను ఆస్పత్రికి చేర్చేందుకు తండ్రి చేస్తున్న సాహసం ఇది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాల వల్ల కెరిమెరి మండలం అనర్‌పల్లి శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, వైద్యం కోసం ప్రమాదకర స్థితిలో వాగుదాటుతున్నారు స్థానికులు. గ్రామంలో ఎవరైన అనారోగ్యం పాలైనా వాగు దాటలేక ఇంటి వద్దే ట్యాబ్లెట్స్ వేసుకుని కాలం వెల్లబుచ్చుతున్నారు. అత్యవసరపరిస్థితలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారీ ప్రవాహంలో వాగు దాటుతున్నారు. వాగుపై వంతెన లేక లక్ష్మాపూర్ గ్రామస్తులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమలాపురంవారి నిశ్చితార్థంలో ఎన్ని ప్రత్యేకతలో.. పళ్ల రూపంలో ఆకట్టుకుంటున్న స్వీట్స్‌

Japan Moon Mission: నింగిలోకి దూసుకెళ్లిన జపాన్‌ ల్యాండర్‌.. నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి

వీరేం దొంగలు బాబోయ్‌ !! ఒక్క రాత్రిలో మాయం చేశారు !!

ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!

పెళ్లి కావాలని పూజ‌లు.. విసుగెత్తి శివ‌లింగాన్నే ఎత్తుకెళ్లాడు