Jawan: ప్రభుత్వం Vs షారుఖ్ ఫ్యాన్స్.. గెలిచేది ఎవరు ??
ఓ పక్క జవాన్ మూవీ.. త్రూ అవుట్ వరల్డ్ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటే..! షారుఖ్ కెరర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వస్తూ ఉంటే..! మరో పక్క ఈ మూవీ మాత్రం మన పక్కనే ఉన్న దేశంలో మాత్రం బ్యాన్ అయిపోయింది. దీంతో అక్కడి ప్రజల్లో చిన్న పాటి ఆవేశాన్ని పుట్టించేసింది. రోడ్డుకెక్కేలా.. సినిమాను రిలీజ్ చేయాలంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేలా చేస్తోంది. ఎస్ ! ఇండియాతో పాటే.. మన దాయది దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా షారుఖ్‌కు మాంచి స్ట్రాంగ్ బేస్ ఉంది.
ఓ పక్క జవాన్ మూవీ.. త్రూ అవుట్ వరల్డ్ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటే..! షారుఖ్ కెరర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వస్తూ ఉంటే..! మరో పక్క ఈ మూవీ మాత్రం మన పక్కనే ఉన్న దేశంలో మాత్రం బ్యాన్ అయిపోయింది. దీంతో అక్కడి ప్రజల్లో చిన్న పాటి ఆవేశాన్ని పుట్టించేసింది. రోడ్డుకెక్కేలా.. సినిమాను రిలీజ్ చేయాలంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేలా చేస్తోంది. ఎస్ ! ఇండియాతో పాటే.. మన దాయది దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా షారుఖ్‌కు మాంచి స్ట్రాంగ్ బేస్ ఉంది. దీంతో షారుఖ్ ప్రతీ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే షారుఖ్ మోస్ట్ అవేటెడ్ మూవీ జవాన్ కూడా.. సెప్టెంబర్ 7కే అక్కడ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ బంగ్లాలో ప్రస్థుతం ఉదృక్త పరిస్థితులు ఉండడం.. అప్పటికే ప్రజలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి ఉండడంతో… జవాన్ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంది. అందుకోసం బ్యాన్ అస్త్రాన్ని వాడింది బంగ్లా ప్రభుత్వం. అయితే ప్రభుత్వ వైకరితో అప్పటికే అసహనంతో ఉన్న బంగ్లాలో కొంత మంది ప్రజలు.. అందులోనూ షారుఖ్ అభిమానులు.. ఈ సినిమా చూడాల్సిందే అంటూ.. రోడెక్కారు. తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జవాన్ సినిమాను రిలీజ్ చేయాల్సిందే అంటూ.. నినాదాలు చేశారు. ఇక ఇంతకు ముందు షారుఖ్ పఠాన్ విషయంలోనూ ఇలాగే చేసిన బంగ్లా ప్రభుత్వం.. షారుఖ్ ఫ్యాన్స్ ధాటికి అప్పట్లో దిగివచ్చింది. సినిమా ప్రదర్శనుకు అనుమతులిచ్చింది. మరి బంగ్లా ప్రభుత్వం ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ చేస్తుందో.. లేక తన స్టాండ్ పైనే గట్టిగా ఉంటుందో.. చూడాల్సిందే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jawan 1st Day Collection: ఒక్క రోజే 120 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న జవాన్
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

