Jr NTR: ‘పద్దతి మార్చుకోండి’ NTR సీరియస్ వార్నింగ్
ఇంతకు ముందెప్పుడో.. ఓ ఈవెంట్ వేదికగానే.. ఫ్యాన్స్ మీద కాస్త సీరియస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరో సారి సీరియస్ అయ్యారట. పద్దతి మార్చుకోవాలని.. తన మూవీ టీంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటారా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి! కొరటాల శివ డైరెక్షన్లో ... ఎట్ ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ.. దేవర. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో.. ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా..
ఇంతకు ముందెప్పుడో.. ఓ ఈవెంట్ వేదికగానే.. ఫ్యాన్స్ మీద కాస్త సీరియస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరో సారి సీరియస్ అయ్యారట. పద్దతి మార్చుకోవాలని.. తన మూవీ టీంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటారా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి! కొరటాల శివ డైరెక్షన్లో … ఎట్ ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ.. దేవర. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో.. ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా… నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ మూవీనీ.. లీకులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లింది. మొదలు.. అక్కడి సెట్లు.. పరిసరాలు.. లొకేషన్లు.. షూటింగ్ క్లిప్పులు అన్నీ.. ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యక్షమవతున్నాయి. డైరెక్టర్ కొరటాల ఎంత పకడ్భందీగా షూట్ చేసినా.. యంగ్ టైగర్ తో పాటే.. ప్రొడ్యూసర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ మూవీ కి సంబంధించిన విశేషాలన్నీ బటయటికి వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: పులి ముందు పరాశకాలొద్దురోయ్.. బరిలోకి దిగితే కథ వేరేలా ఉంటది
Jawan: ప్రభుత్వం Vs షారుఖ్ ఫ్యాన్స్.. గెలిచేది ఎవరు ??
Jawan 1st Day Collection: ఒక్క రోజే 120 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న జవాన్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

