హిట్ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్
ప్రామిసింగ్ విజువల్స్ పడితే చాలు.. సాలిడ్ కంటెంట్ అయితే చాలు.. టీజర్ కట్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే చాలు.. ప్రొడక్షన్ వాల్యూ దద్దరిల్లిపోయేలా ఉంటే చాలు..! అది చిన్న సినిమానా.. పెద్ద సినిమా అన్న లైన్ వద్దన్నా తొలిగిపోతుంది. ఆ సినిమాపైనే అందరి ఫోకస్ పడుతుంది. ఇక ఇప్పుడు హిట్ మ్యాన్ టీజర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. టీజర్ చూసిన వాళ్లకు ఈ సినిమా పై మంచి ఒపీనియన్‌ను పెంచేస్తోంది.
ప్రామిసింగ్ విజువల్స్ పడితే చాలు.. సాలిడ్ కంటెంట్ అయితే చాలు.. టీజర్ కట్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే చాలు.. ప్రొడక్షన్ వాల్యూ దద్దరిల్లిపోయేలా ఉంటే చాలు..! అది చిన్న సినిమానా.. పెద్ద సినిమా అన్న లైన్ వద్దన్నా తొలిగిపోతుంది. ఆ సినిమాపైనే అందరి ఫోకస్ పడుతుంది. ఇక ఇప్పుడు హిట్ మ్యాన్ టీజర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. టీజర్ చూసిన వాళ్లకు ఈ సినిమా పై మంచి ఒపీనియన్‌ను పెంచేస్తోంది. ఎస్ ! 99 సినిమా బ్యానర్‌పై.. బిష్ణు తనే డైరెక్టర్‌గా .. హీరోగా చేస్తున్న ఫిల్మ్ హిట్ మ్యాన్ చాప్టర్ 1. అధితి శర్మ..అంచల్ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో.. స్పైథ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ స్టార్ డైరెక్టర్ ఏమ్ రత్నం చేతుల మీదుగా.. రిలీజై.. యూట్యూబ్‌లో మాంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. రెస్పాన్స్ మాత్రేమ కాదు.. రీసెంట్ గా రిలీజ్ అయిన టాలీవుడ్ హిట్ సినిమాల మధ్య.. వాటి టీజర్లు.. ట్రైలర్ట మధ్య కాస్త కొత్తగా కనిపిస్తూ.. అందర్నీ చూసేలా చేస్తోంది. దాంతో పాటే.. సూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూ.. ఈసినిమా పై అంచనాలను పెంచేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Siri Hanmanth: వావ్ !! జవాన్ సినిమాలో మెరిసిన సిరి హనుమంత్
Allu Arjun: నొచ్చుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??
Ravinder Chandrasekar: ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఛీటింగ్ కేసులో అరెస్ట్..
Jr NTR: ‘పద్దతి మార్చుకోండి’ NTR సీరియస్ వార్నింగ్
Ustaad Bhagat Singh: పులి ముందు పరాశకాలొద్దురోయ్.. బరిలోకి దిగితే కథ వేరేలా ఉంటది
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

