బీఎండబ్ల్యూలో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియోపై క్రేజీ కామెంట్స్
అన్నదాత అంటే ప్రభుత్వానికే కాదు ప్రకృతికి కూడా లోకువే.. అతి వృష్టి, అనావృష్టితో రైతన్నని కంట కన్నీరు పెట్టిస్తూనే ఉంటుంది. తాజాగా బీహార్ రైతుకి చెందిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో వ్యక్తి ఒక విలాసవంతమైన కారు అదీ BMW కారులో పశువులకు మేత తీసుకువెళ్లాడు. అది చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఊహాగానాలు చేసుకుంటూ రకరకాల కామెంట్స్ చేసారు.
అన్నదాత అంటే ప్రభుత్వానికే కాదు ప్రకృతికి కూడా లోకువే.. అతి వృష్టి, అనావృష్టితో రైతన్నని కంట కన్నీరు పెట్టిస్తూనే ఉంటుంది. తాజాగా బీహార్ రైతుకి చెందిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో వ్యక్తి ఒక విలాసవంతమైన కారు అదీ BMW కారులో పశువులకు మేత తీసుకువెళ్లాడు. అది చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఊహాగానాలు చేసుకుంటూ రకరకాల కామెంట్స్ చేసారు. ఎవరి కారో చోరీకి గురైనట్లు అనిపిస్తోందని ఒకరు.. ఆ వ్యక్తి నిజంగా ధనవంతుడని మరొకరు కామెంట్ చేశారు. వాస్తవం ఏంటంటే.. వార్తల్లో నిలిచిన వ్యక్తి బీహార్‌లోని సమస్తిపూర్‌లోని జిత్వార్‌పూర్ నివాసి అన్షు కుమార్. అతను స్వయంగా వ్యవసాయం చేస్తున్నాడు. అంతేకాదు పశువులను కూడా పెంచుతున్నాడు. తన ఆదాయంలో కొంత భాగం పశువుల పోషణ కోసం కేటాయిస్తున్నాడు. ఈ వివరాలన్నీ స్వయంగా అన్షు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యవసాయం చేయడమే కాకుండా టూర్, ట్రావెల్ బిజినెస్ కూడా చేస్తానని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..
Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
హిట్ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్
Siri Hanmanth: వావ్ !! జవాన్ సినిమాలో మెరిసిన సిరి హనుమంత్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

