Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్‌ !!

Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్‌ !!

Phani CH

|

Updated on: Sep 12, 2023 | 9:57 AM

పుష్ప2 రిలీజ్ డేట్ కావాలంటూ.. అరిచిగీపెడుతున్న తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్కు..! ఎప్పుడెప్పుడా అని.. నెట్టింట ఆరా తీస్తున్న నెట్టిజెన్లకు..! చెప్పాపెట్టుకుండానే.. సడెన్ షాక్ ఇచ్చాడు పుష్ప రాజ్‌. ఉన్నట్టుండి తన రూలింగ్ మొదలయ్యే డేట్ ఇందేనంటూ... ఓ బిగ్ అప్టేడ్ ఇచ్చాడు. 2024 ఆగస్టు 15th ద రూల్ ఇన్ సినిమాస్‌ అంటూ.. ఏకంగా ఓ పోస్టర్ వదిలాడు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు .. ఐకాస్ స్టార్స్ పుష్ప2 రిలీజ్ డేట్ వస్తుందటూ.. నెట్టింట జోరుగా... వార్తలు షికారు చేసిన వేళ..

పుష్ప2 రిలీజ్ డేట్ కావాలంటూ.. అరిచిగీపెడుతున్న తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్కు..! ఎప్పుడెప్పుడా అని.. నెట్టింట ఆరా తీస్తున్న నెట్టిజెన్లకు..! చెప్పాపెట్టుకుండానే.. సడెన్ షాక్ ఇచ్చాడు పుష్ప రాజ్‌. ఉన్నట్టుండి తన రూలింగ్ మొదలయ్యే డేట్ ఇందేనంటూ… ఓ బిగ్ అప్టేడ్ ఇచ్చాడు. 2024 ఆగస్టు 15th ద రూల్ ఇన్ సినిమాస్‌ అంటూ.. ఏకంగా ఓ పోస్టర్ వదిలాడు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు .. ఐకాస్ స్టార్స్ పుష్ప2 రిలీజ్ డేట్ వస్తుందటూ.. నెట్టింట జోరుగా… వార్తలు షికారు చేసిన వేళ.. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను .. ఎలాంటి ఇన్‌ఫర్ మేషన్ లేకుండా.. రిలీజ్ చేశారు మైత్ర మేకర్స్ వారు. 2024 ఆగస్టు 15 ఈ మూవీ ఇండియన్ సినిమాస్‌ ను రూల్‌ చేస్తుందంటూ.. ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో.. మందపాటి నాలుగైదు బంగారు బ్రాస్‌లెట్స్‌ , రాళ్లు, వజ్రాలు పొదిగిన ఉంగరాలు పెట్టుకున్న పుష్ప రాజ్‌ చేతిని హైలెట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ డీటేలింగ్ తో.. పుష్ప2లో పుష్ప రాజ్ బంగారు బాబులా.. మెరిపోతాడనే హింట్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌

Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్‌ !! విని ఫిదా అయిన చిరు !!

Jawan: వావ్‌ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్‌ !!

AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను

Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్‌ దిమ్మతిరిగే ఝలక్‌ !!