ఒంటి నిండా గాయాలతో కొండచిలువ.. ఎన్ని కుట్లు వేశారో తెలుసా ??
డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆపరేషన్‌లు నిర్వహిస్తారు. తాజాగా 15 అడుగుల కొండ చిలువకు ఉపిరిపోశారు విశాఖ వైద్యుడు. రెండు రోజుల క్రితం ఒంటి నిండా గాయాలతో నిరసించిన స్థితిలో కనిపించింది 15 అడుగుల కొండచిలువ. శరీరం అంతా చేపల వల వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పనైంది. ఆ పామును వల నుంచి చాకచక్యంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్ కిరణ్.. సపర్యలు చేశాడు.
డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆపరేషన్‌లు నిర్వహిస్తారు. తాజాగా 15 అడుగుల కొండ చిలువకు ఉపిరిపోశారు విశాఖ వైద్యుడు. రెండు రోజుల క్రితం ఒంటి నిండా గాయాలతో నిరసించిన స్థితిలో కనిపించింది 15 అడుగుల కొండచిలువ. శరీరం అంతా చేపల వల వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పనైంది. ఆ పామును వల నుంచి చాకచక్యంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్ కిరణ్.. సపర్యలు చేశాడు. పశు వైద్యుడు సహకారంతో పాము కు తగిలిన గాయాలకు సర్జరీ చేయించాడు. గంటకు పైగా కొండచిలువకు సర్జరీ చేసి కుట్లు వేశాడు వైద్యుడు. విశాఖ భీమిలి ప్రాంతంలోని ఓ ఆశ్రమం వెనుక పొదల్లో.. శబ్దాలు రావడంతో వెళ్లి చూశారు. చేపల వలలో చిక్కుకొని 15అడుగుల కొండచిలువ కనిపించింది. భయాందోళనకు గురైన స్థానికులు.. స్నేక్ క్యాచర్ కిరణ్ సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడకు వెళ్లి.. చూసేసరికి ఒంటి నిండా గాయాలతో నీరసించిపోయి.. కసితో కోపంలో కనిపించింది. దీంతో ఒక్కో వైరు తొలగించి పామును క్షేమంగా కాపాడాడు కిరణ్. ఇలా దాదాపుగా 40 నిమిషాల సమయం పట్టింది. ఎట్టకేలకు వల నుంచి బయటకు తీసిన కొండచిలువకు సపర్యలు చేసి సమీప క్లినిక్‌కు తరలించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూస్తుండగానే మనుషులు అదృశ్యం !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
క్రికెటర్ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం
Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్ !!
Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్
Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్ !! విని ఫిదా అయిన చిరు !!
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

