Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!
కిరణ్ అబ్బవరం! రిజెల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే ఈ స్టార్.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో రూల్స్ రంజన్‌గా ట్రెండ్ అవుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో అందర్నీ నవ్విస్తూనే.. ఈ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే తొందరొద్దేనే స్ట్రాంగ్ కామెంట్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! రతినమ్ క్రిష్ణ డైరెక్షన్లో.. కిరణ్ అబ్బవరం, నేహా షెట్టి జోడీగా నటిస్తున్న ఫిల్మ్ రూల్స్ రంజన్...
కిరణ్ అబ్బవరం! రిజెల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే ఈ స్టార్.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో రూల్స్ రంజన్‌గా ట్రెండ్ అవుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో అందర్నీ నవ్విస్తూనే.. ఈ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే తొందరొద్దేనే స్ట్రాంగ్ కామెంట్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! రతినమ్ క్రిష్ణ డైరెక్షన్లో.. కిరణ్ అబ్బవరం, నేహా షెట్టి జోడీగా నటిస్తున్న ఫిల్మ్ రూల్స్ రంజన్… రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా మళ్లీ మార్చి అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. మొదట రూల్స్ రంజన్ సినిమాను సెప్టెంబర్ మొదటి వారంలో తీసుకొద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడడంతో.. ఆ డేట్ రోజే తమ సినిమా రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. అదే డేట్‌తో.. పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!
ఇట్స్ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిల్మ్
చంద్రబాబు అరెస్ట్.. అన్నదమ్ముల నో రియాక్షన్..
హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్ !!
Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగిపోద్ది..
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

