Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్‌ తెలిస్తే గుండె ఆగిపోద్ది..

Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్‌ తెలిస్తే గుండె ఆగిపోద్ది..

Phani CH

|

Updated on: Sep 13, 2023 | 9:46 AM

ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్‌ క్లాసే చదవాలి.. సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్‌ క్లాసే చదవాలి.. అలా కాకుండా ఏకంగా నైన్త్‌.. టెన్త్‌ క్లాస్‌ చదివితే ఎలా ఉంటుంది. ఇదిగో.. ఎగ్జాక్ట్ గా శ్రీలీల రెమ్యూనరేషన్ ముచ్చట లాగే ఉంటది. మీరు నమ్మలేనంత షాకింగ్‌గా.. నోరెళ్ల బెట్టేంత ట్విస్టింగ్‌గా.. అవాక్కయ్యేంత అమౌంటే.. ఆమె తీసుకుంటోంది. ఎస్ ! అసలే హీరోయిన్ల కొరత.. ఉన్న టాలీవుడ్లోని సరైన గ్యాబ్ చూసుకొని.. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.

ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్‌ క్లాసే చదవాలి.. సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్‌ క్లాసే చదవాలి.. అలా కాకుండా ఏకంగా నైన్త్‌.. టెన్త్‌ క్లాస్‌ చదివితే ఎలా ఉంటుంది. ఇదిగో.. ఎగ్జాక్ట్ గా శ్రీలీల రెమ్యూనరేషన్ ముచ్చట లాగే ఉంటది. మీరు నమ్మలేనంత షాకింగ్‌గా.. నోరెళ్ల బెట్టేంత ట్విస్టింగ్‌గా.. అవాక్కయ్యేంత అమౌంటే.. ఆమె తీసుకుంటోంది. ఎస్ ! అసలే హీరోయిన్ల కొరత.. ఉన్న టాలీవుడ్లోని సరైన గ్యాబ్ చూసుకొని.. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. ఆసినిమా తర్వాత టాలీవుడ్ మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయారు. తన గ్లామర్‌తో.. లుక్స్‌తో.. మల్టీ ట్యాలెంట్ ఫీచర్స్‌తో.. అందర్నీ మడతెట్టేశారు.టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ రేసులో.. అందరి కంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఇక ఈకమ్రంలోనే.. సినిమా సినిమాకి తన రెమ్యూనరేషన్‌ను పెంచుకుంటూ పోతున్నారట శ్రీలీల.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌