బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడ ఏ మారు మూల ఎలాంటి ఘటన జరిగినా.. క్షణాల్లో వైరల్ అవుతుంది. అది వీడియో అయినా.. ఫోటో అయినా షేర్ లు.. లైక్ లు పోస్ట్ లు.. కామెంట్లతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా నెట్టింట ఓ ఫోటో వైరల్ అవుతుంది. గాడిద గుడ్డు అంటారు. బంగారు బాతు గుడ్డు అంటారు. కానీ నిజంగానే బంగారు గుడ్లు ఉంటాయా..? ఏ పక్షి అయినా బంగారు గుడ్డు పెడుతుందా..? అంటే ఎందుకు పెట్టవు అనేలాంటి ఓ ఘటన జరిగింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడ ఏ మారు మూల ఎలాంటి ఘటన జరిగినా.. క్షణాల్లో వైరల్ అవుతుంది. అది వీడియో అయినా.. ఫోటో అయినా షేర్ లు.. లైక్ లు పోస్ట్ లు.. కామెంట్లతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా నెట్టింట ఓ ఫోటో వైరల్ అవుతుంది. గాడిద గుడ్డు అంటారు. బంగారు బాతు గుడ్డు అంటారు. కానీ నిజంగానే బంగారు గుడ్లు ఉంటాయా..? ఏ పక్షి అయినా బంగారు గుడ్డు పెడుతుందా..? అంటే ఎందుకు పెట్టవు అనేలాంటి ఓ ఘటన జరిగింది. ఫసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ బంగారు గుడ్డు’ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ బంగారు గుడ్డును ఏ జీవి పెట్టింది..? ఎప్పుడు పెట్టింది..? అనే దానికి గురించి ఏకంగా సముద్రాన్ని జల్లెడ పట్టేస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బంగారు గుడ్డు మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సముద్ర శాస్త్రవేత్తల బృందం. పసిఫిక్ మహా సముద్రంలో దక్షిణ అలాస్కా తీరంలో ఓ వింత వస్తువును గుర్తించారు శాస్త్రవేత్తలు. గుడ్డు ఆకారంలో ఉండే ఆ వింత వస్తువు బంగారం రంగులో ఉంది. దానికి ఓ వైపున రంధ్రం కూడా ఉంది. యూఎస్‌కు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా యాత్రలో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని అన్వేషిస్తున్న సమయంలో బంగారం రంగులో మెరిసిపోతున్న బంగారు గోళాన్ని కనుగొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన
Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!
Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!
ఇట్స్ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిల్మ్