Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..

ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..

Phani CH

|

Updated on: Sep 13, 2023 | 11:28 AM

పాము పేరు వింటేనే చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు తప్ప పాములను పట్టుకునేందుకు ఇంకెవరూ సాహసం చేయరు. పట్టుకోవడం కాదు కాదా.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడతారు. స్నేక్ క్యాచర్లలో కూడా ఎక్కువగా మగవారే పాములను పట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి సాహసం చూసి నెటిజన్లు అవాక్కతున్నారు.

పాము పేరు వింటేనే చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు తప్ప పాములను పట్టుకునేందుకు ఇంకెవరూ సాహసం చేయరు. పట్టుకోవడం కాదు కాదా.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడతారు. స్నేక్ క్యాచర్లలో కూడా ఎక్కువగా మగవారే పాములను పట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి సాహసం చూసి నెటిజన్లు అవాక్కతున్నారు. పామును చూసి మగాళ్లంతా భయపడి పారిపోతుంటే.. సడన్‌గా అక్కడికి వచ్చిన యువతి ఇట్టే పామును పట్టేసింది. ఈ వీడియోలో ఓ రేకుల ఇళ్లల్లోకి పెద్ద నాగు పాము చొరబడింది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగులు పెట్టారు. చూస్తుండనే పాము ఓ రేకుల ఇంట్లోకి దూరిపోతుంది. అయినా దాన్ని అక్కడి నుంచి పంపించే సాహసం ఎవరూ చేయలేరు. ఇంతలో విషయం తెలిసి ఓ యువతి అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే పాము దూరిన ఇంట్లోకి వెళ్లింది. లోపల మట్టి నేలపై ఉన్న రంధ్రంలోకి దూరిన పామును తనదైనశైలిలో బటయకు రప్పించింది. ఆ నాగు పామును చూసి చుట్టూ ఉన్న వారంతా భయంతో పక్కకు తప్పుకున్నారు. యువతి మాత్రం ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుని బయటికి తీసుకొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆపరేషన్‌ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు

బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!

Digital TOP 9 NEWS: 100% ఇన్‌ఫ్లేమబుల్.. స్పిరిట్ బిగ్ అనౌన్స్‌మెంట్ | అసలేం పట్టనట్టు తన దారిలోనే NTR

నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన

Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!