గుర్రపు బగ్గీల స్థానంలో ఇ – కార్లు.. ఎక్కడంటే ?? వీడియో

ఇది జోర్డన్‌ దేశంలోని పర్యాటక ప్రాంతం పెట్రా. ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో గుర్తింపు కూడా పొందడంతో రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ఇది జోర్డన్‌ దేశంలోని పర్యాటక ప్రాంతం పెట్రా. ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో గుర్తింపు కూడా పొందడంతో రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. తాజాగా పెట్రా వార్తల్లో నిలవడానికి కారణం జంతు ప్రేమికులు కోరుకున్న మార్పు జరగడం. గుర్రపు బగ్గీల స్థానంలో బ్యాటరీ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్డడం కారణం. సాధారణంగా స్థానిక టూర్‌ ఆపరేట్లరు, గుర్రాలు, ఒంటెలపై పర్యాటకులను ఎక్కించి కొన్ని కిలోమీటర్ల దూరం తిప్పుతుంటారు. అవి ఎండకు అలసిపోతున్నా పట్టించుకోరు. రోజుకి ఎన్నో ట్రిప్పులకు జంతువుల్ని యదేచ్ఛగా ఉపయోగిస్తున్నారని జంతు ప్రేమికుల సంస్థ పెటా ఫిర్యాదు చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

అభిమాని చేసిన పనికి డార్లింగ్‌ షాక్‌ !! ప్రభాస్‌ రియాక్షన్‌ ఇలా !! వీడియో

బాప్‌రే.. ఒక్క పెయింటింగ్‌ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో

ఆ జీన్స్‌ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో

4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో

వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu