రూ. మూడు కోట్ల ఇల్లు..11 సెకన్లలో కొట్టుకుపోయింది
అతని కలల నివాసం సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది. అక్కడ సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది. తాజాగా వచ్చిన ఎర్నెస్టో హరికేన్ మూడు కోట్ల రూపాయల విలువైన ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అతని కలల నివాసం సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది. అక్కడ సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది. తాజాగా వచ్చిన ఎర్నెస్టో హరికేన్ మూడు కోట్ల రూపాయల విలువైన ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటిని 1973లో కట్టారు. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఆ ఇల్లు ఒక్కసారిగా వచ్చిన శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది. నాలుగు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్రూమ్ ల ఇంటిని 2018లో సుమారు 339,000 డాలర్ల అంటే దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశానని ఆ ఇంటి యజమాని ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆయన పోస్టుపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జైలు కైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను !! ఎపిసోడ్‌లో ట్విస్ట్ !!
నత్త నడకన ఇంటర్నెట్ స్పీడ్ !! లక్షలాది మంది యూజర్లపై ప్రభావం
రోజుకు 7 గంటలే పని చేయండి !! రోజుకు రూ.28 వేలు జేబులో వేసుకోండి