రోజుకు 7 గంటలే పని చేయండి !! రోజుకు రూ.28 వేలు జేబులో వేసుకోండి
రోజుకు ఏడు గంటలే పని చేయడం.. ప్రతీ రోజు 28 వేల రూపాయల వేతనం పొందండి. ఇలాంటి ఉద్యోగ ప్రకటన వస్తే ఎలా ఉంటుంది. రోజుకు 28 వేల వేతనమా అని గుడ్లు తేలేయకండి.. ఎందుకుంటే మీరు తేరుకునే లోపే వేరొకరు జాయిన్ అయిపోగలరు జాగ్రత్తా. యస్.. ఈ వార్త వింటే నిరుద్యోగులు ఎగిరి గంతేయడం ఖాయం.. ఇక ఉద్యోగులయితే ఉన్న జాబ్‌కు గుడ్‌బై చెప్పేయడం గ్యారంటీ. ఇంతకీ ఏమిటా ఉద్యోగం.. క్వాలిఫికేషన్స్ ఏంటి? పని ఎలా ఉంటుంది?
రోజుకు ఏడు గంటలే పని చేయడం.. ప్రతీ రోజు 28 వేల రూపాయల వేతనం పొందండి. ఇలాంటి ఉద్యోగ ప్రకటన వస్తే ఎలా ఉంటుంది. రోజుకు 28 వేల వేతనమా అని గుడ్లు తేలేయకండి.. ఎందుకుంటే మీరు తేరుకునే లోపే వేరొకరు జాయిన్ అయిపోగలరు జాగ్రత్తా. యస్.. ఈ వార్త వింటే నిరుద్యోగులు ఎగిరి గంతేయడం ఖాయం.. ఇక ఉద్యోగులయితే ఉన్న జాబ్‌కు గుడ్‌బై చెప్పేయడం గ్యారంటీ. ఇంతకీ ఏమిటా ఉద్యోగం.. క్వాలిఫికేషన్స్ ఏంటి? పని ఎలా ఉంటుంది? ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది? అనే ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తున్నాయా? ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు 28 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్‌లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు లైట్ ఇలా ఆపి అలా వెయ్యగానే.. ఏం కనిపించిందో తెలుసా ??
ఆవుకు తులాభారం !! ఆ నాణేలను ఏం చేశారంటే ??
Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

