TOP 9 ET News: వాట్ నాని !! పుష్ప2 మేకర్స్‌కే కౌంటరా ??
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఆర్టీ75 షూటింగ్‌లో రవితేజ కుడిచేతికి గాయం అయింది. అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా.. రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే గాయం తీవ్రత పెరగడంతో.. యశోద ఆసుపత్రిలో ఈయన కుడిచేతికి చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం లేదు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఆర్టీ75 షూటింగ్‌లో రవితేజ కుడిచేతికి గాయం అయింది. అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా.. రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే గాయం తీవ్రత పెరగడంతో.. యశోద ఆసుపత్రిలో ఈయన కుడిచేతికి చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే రవితేజను డాక్టర్లు.. ఓ ఆరు వారాల పాటు.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టుగా టాక్. విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ ఫిల్మ్ VD12 సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ అన్ అఫీషియల్‌గా బయటికి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షనలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం.. బాలయ్య లేదా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందనే ఆలోచన ఈ మూవీలో ఉంది. అందుకు తగ్గట్టుగా ఈ నందమూరి హీరోలతో మంతనాలను కూడా జరుపుతోంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలలో విజయ్ కోసం ఎవరు వీలు చేసుకుంటారో? ఎవరు వాయిస్ ఇస్తారో? చూడాలి. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారా ?? ఇలా చేయండి పామాయిల్ తోటలో జంటపాముల సయ్యాట.. ఆసక్తిగా చూసిన స్థానికులు కూలిపోతున్న “డ్రీమ్ జాబ్” కలల సౌధం.. పోన్లే పాపం అని ఫోన్ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

