Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??
జ్వరమంటే మామూలు జ్వరం కాదు.. కొన్నిసార్లు ప్రాణాలను పొట్టనపెట్టుకునే జ్వరం. అది కాని వచ్చిందంటే.. నరకయాతన తప్పదు. అదే డెంగ్యూ జ్వరం. కరోనా తరువాత మన దేశాన్ని అంతగా భయపెడుతున్నది ఈ ఫీవరే. అసలు ఇది ఇంత పెనుముప్పుగా ఎందుకు మారింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO.. ఎందుకు డేంజర్ బెల్స్ మోగించింది?
జ్వరమంటే మామూలు జ్వరం కాదు.. కొన్నిసార్లు ప్రాణాలను పొట్టనపెట్టుకునే జ్వరం. అది కాని వచ్చిందంటే.. నరకయాతన తప్పదు. అదే డెంగ్యూ జ్వరం. కరోనా తరువాత మన దేశాన్ని అంతగా భయపెడుతున్నది ఈ ఫీవరే. అసలు ఇది ఇంత పెనుముప్పుగా ఎందుకు మారింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO.. ఎందుకు డేంజర్ బెల్స్ మోగించింది? ప్రజల ఆరోగ్యానికి సంబంధించి రాబోయే ప్రమాదాలను గుర్తించే వ్యవస్థ మన దగ్గర లేదా? ఇప్పటికీ ఈ విషయంలో మనం WHO పైనే ఆధారపడాల్సి వస్తోందా? మనదేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో డెంగ్యూ ఫీవరే.. మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ గా.. మారుతోందా? ఎందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో ఈ రకమైన జ్వరం కేసులు పెరుగుతున్నాయి? ఇది వర్షాకాలం ఎఫెక్టా? లేక దేశంలో మారుతున్న వాతావరణ మార్పుల ఫలితమా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే.. వీటికి అంతుండదు. అసలు.. డెంగ్యూ జ్వరం.. ఎందుకు ఈ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవాలి. అలాగే దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఏమేరకు ఉన్నాయో చూద్దాం. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: రేపిస్టులను ఏ దేశంలో ఎలా శిక్షిస్తారు ?? TOP 9 ET News: వాట్ నాని !! పుష్ప2 మేకర్స్‌కే కౌంటరా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

