రేపిస్టులను ఏ దేశంలో ఎలా శిక్షిస్తారు ??
ప్రపంచంలోని వివిధ దేశాలు తమ సమాజాలను తమ మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బలమైన చట్టాలున్నాయి.మరి మనం నిరసనలు,సమ్మెలు చేయాల్సిన పరిస్థితి. అంటే మన దేశంలోనూ కఠినమైన చట్టాలు ఉన్నా.. వాటిని సరిగ్గా అమలు చెయ్యడం లేదన్న వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రపంచంలోని వివిధ దేశాలు తమ సమాజాలను తమ మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బలమైన చట్టాలున్నాయి.మరి మనం నిరసనలు,సమ్మెలు చేయాల్సిన పరిస్థితి. అంటే మన దేశంలోనూ కఠినమైన చట్టాలు ఉన్నా.. వాటిని సరిగ్గా అమలు చెయ్యడం లేదన్న వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి పెద్ద ఉదాహరణ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనే. ఈ కేసులో దోషులుగా తేలిన తర్వాత కూడా వారిని శిక్షించడానికి 8 ఏళ్లు పట్టింది. మన భారతదేశం లో ఏప్రిల్ 2013 నాటి Anti Rape Bill తర్వాత, దోషులకు జీవిత ఖైదు (వాస్తవానికి 14 సంవత్సరాలు), జీవితాంతం జైలు శిక్ష మరియు అరుదైన కేసులలో మరణశిక్ష కూడా విధిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Latest Videos
వైరల్ వీడియోలు