Suez Canal: సూయెజ్ కెనాల్ అద్భుతం… ఫ్రెంచ్ వ్యోమగామి పంపిన ఇమేజ్ వండర్… ( వీడియో )
అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫ్రెంచ్ వ్యోమగామి ఒకరు పై నుంచి సూయెజ్ కెనాల్ ఇమేజీని ఈ నెల 13 న ట్విటర్ లో షేర్ చేశారు. థామస్ పెస్ క్వెట్ అనే ఈయన ఈ భారీ కాలువ చిత్రాన్ని అయితే తీశాడు గానీ..
అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫ్రెంచ్ వ్యోమగామి ఒకరు పై నుంచి సూయెజ్ కెనాల్ ఇమేజీని ఈ నెల 13 న ట్విటర్ లో షేర్ చేశారు. థామస్ పెస్ క్వెట్ అనే ఈయన ఈ భారీ కాలువ చిత్రాన్ని అయితే తీశాడు గానీ.. ఇది 100 ఇమేజీల కలయిక అని పేర్కొన్నాడు. రెండు సమాంతర జల మార్గాలు, అయిదు ఉపనదుల్లాంటి కాలువలతో కూడిన ఈ సూయెజ్ కెనాల్ ఫోటో అద్భుతంగా ఉందని యాజర్లు..నెట్రిజన్లు ప్రశంసించారు. భూమికి 1400 కి.మీ. దూరంలో నుంచి అత్యంత అధునాతన కెమెరాను ఉపయోగించి గత మే 29 న తీసిన ఈ ఇమేజీని ఈ నెల 13 న ఆయన షేర్ చేయడం విశేషం.బ్రహ్మాండమైన..పొడవైన ఈ కాలువను పైనుంచి చూసిన పక్షంలో ఇలా పాయలు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : గాల్లో వేలాడిన గుర్రం.. మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పు.. ( వీడియో )
Published on: Jun 16, 2021 08:33 PM
వైరల్ వీడియోలు
Latest Videos