Viral Video: వీధుల్లో కుల్ఫీ అమ్ముతున్న ట్రంప్-అసలు కథ వేరే.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ( వీడియో )
ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం. సామాన్యుల సంగతి పక్కనపెడితే...
ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం. సామాన్యుల సంగతి పక్కనపెడితే… అచ్చు సెలబ్రిటీలను పోలి ఉండే వ్యక్తులు ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఈరోజుల్లో ఇంటర్నెట్ పుణ్యమాని అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. వారి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌కి చెందిన ఓ కుల్ఫీ వ్యాపారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. కారణం… అతను అచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉండటమే. పైగా అతని సింగింగ్ టాలెంట్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Fire accident: భద్రాద్రి పాల్వంచలో అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. ( వీడియో )
విదేశాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్లు. వీరే.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos