భూమికి మరో ముప్పు..!! దూసుకొస్తున్న ఆస్టరాయిడ్..!! తాజ్ మహల్ కంటె మూడు రెట్లు పెద్దది..!! వీడియో

కొద్ది రోజుల క్రితమే సౌర తుపాన్ ముప్పు నుంచి తప్పించుకున్న భూమి వైపు తాజాగా తాజ్‌మహల్ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్న ఒక ఆస్టరాయిడ్ దూసుకొస్తుంది.

  • Publish Date - 4:50 pm, Thu, 22 July 21