Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive Sheep: ఓరి నాయనో ఏంటి ఇది..! గొర్రె ఖరీదు రూ. 2 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏంటంటే..

Expensive Sheep: ఓరి నాయనో ఏంటి ఇది..! గొర్రె ఖరీదు రూ. 2 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏంటంటే..

Anil kumar poka

|

Updated on: Oct 10, 2022 | 7:57 PM

ఆస్ట్రేలియాలో ఓ గొర్రె రికార్డ్ ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. వేలం పాటలో గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ పేరుతో నలుగురు వ్యక్తులు 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు.


ఆస్ట్రేలియాలో ఓ గొర్రె రికార్డ్ ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. వేలం పాటలో గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ పేరుతో నలుగురు వ్యక్తులు 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. కొన్న తర్వాత వారు “ఎలీట్ షీప్” అని పిలుచుకుంటున్నారు. ఈ జాతి గొర్రె ప్రత్యేకతలెన్నో ఉన్నాయట. జన్యుపరంగా దీనికి వ్యాధినిరోధకత శక్తి ఎక్కువ. చాలా వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఓ గొర్రె రికార్డ్ ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. వేలం పాటలో గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ పేరుతో నలుగురు వ్యక్తులు 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. కొన్న తర్వాత వారు “ఎలీట్ షీప్” అని పిలుచుకుంటున్నారు. ఈ జాతి గొర్రె ప్రత్యేకతలెన్నో ఉన్నాయట. జన్యుపరంగా దీనికి వ్యాధినిరోధకత శక్తి ఎక్కువ. చాలా వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 10, 2022 07:57 PM