ట్రంప్ కోసం 12 గంటలు వెయిటింగ్.. ఆహారం వెంటతెచ్చుకుని మరీ

|

Sep 23, 2024 | 8:57 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఫ్లోరిడాలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి గురించి కీలక విషయాలు వెల్లుగులోకి వచ్చాయి. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాన్‌ వెస్లీ రౌత్‌ దాదాపు 12 గంటలపాటు ఘటనాస్థలంలో తచ్చాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెస్లీ రౌత్‌ను అరెస్టు చేసిన అధికారులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. సెల్‌ఫోన్‌ రికార్డుల ఆధారంగా అతడి కదలికల వివరాలను అధికారులు కోర్టు పత్రాల్లో ప్రస్తావించారు. రైఫిల్‌తోపాటు ఆహారం కూడా వెంట తెచ్చుకున్నాడని తెలిపారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఫ్లోరిడాలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి గురించి కీలక విషయాలు వెల్లుగులోకి వచ్చాయి. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాన్‌ వెస్లీ రౌత్‌ దాదాపు 12 గంటలపాటు ఘటనాస్థలంలో తచ్చాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెస్లీ రౌత్‌ను అరెస్టు చేసిన అధికారులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. సెల్‌ఫోన్‌ రికార్డుల ఆధారంగా అతడి కదలికల వివరాలను అధికారులు కోర్టు పత్రాల్లో ప్రస్తావించారు. రైఫిల్‌తోపాటు ఆహారం కూడా వెంట తెచ్చుకున్నాడని తెలిపారు. వెస్లీ రౌత్​పై ఫెడరల్‌ గన్‌ క్రైమ్స్‌కు సంబంధించి పలు అభియోగాలు మోపారు. వెస్లీ రౌత్​పై నేరాభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్‌ జ్యూరీని న్యాయవాదులు అభ్యర్థించారు. ర్యాన్‌ వెస్లీ రౌత్‌ తన కుమారుడితో పాటు షెడ్లు నిర్మించే సంస్థను నిర్వహిస్తున్నాడు. ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించే రౌత్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు కాళ్లతో ట్రాక్టర్‌ను పైకి లేపాడు.. ఆ తర్వాత..

బాలీవుడ్‌ కంటే.. టాలీవుడ్డే పైసలు ఎక్కువ ఇస్తోంది..

‘ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది’.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్

వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌

13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

 

Published on: Sep 20, 2024 06:24 PM