రెండు కాళ్లతో ట్రాక్టర్‌ను పైకి లేపాడు.. ఆ తర్వాత..
ఇటీవల కాలంలో సమాజంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకండా అందరూ రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు. వ్యూస్ కోసం కొందరు సాహసాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చేసిన స్టుపిడ్ రిస్క్ కారణంగా కాళ్లు విరిగిపోయాయి.
ఇటీవల కాలంలో సమాజంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకండా అందరూ రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు. వ్యూస్ కోసం కొందరు సాహసాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చేసిన స్టుపిడ్ రిస్క్ కారణంగా కాళ్లు విరిగిపోయాయి. వెనుకాముందూ ఆలోచించకుండా.. ఎటువంటి సంరక్షణ పద్దతులు పాటించకుండా చేసే ఏ స్టంట్ అయినా సరే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇందులో ఓ యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ వెనుక చక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అతను కింద ఓ మెత్తని చైర్‌లాంటి దానిలో కూర్చున్నాడు. అతనికి సపోర్ట్‌గా మరో యువకుడు నిలబడి చైర్ జరిగిపోకుండా పట్టుకున్నాడు. స్టంట్ చేసే యువకుడు తన రెండుకాళ్లతో ట్రాక్టర్ టైరు ఎత్తాడు. అతని ప్రయత్నం ఫలించినట్టే అనిపించింది.. ట్రాక్టర్ చక్రం కొంత పైకి లేచింది. అంతలోనే ఆ యువకుడి రెండు కాళ్లూ కర్రముక్కల్లా విరిగిపోయాయి.
Also Watch:
బాలీవుడ్ కంటే.. టాలీవుడ్డే పైసలు ఎక్కువ ఇస్తోంది..
‘ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది’.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్
వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్ ర్యాపిడ్ రైల్
13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

