డల్ గా ఉన్న కిచెన్ ని.. నాణేలతో అందంగా తీర్చి దిద్దింది… ఎక్కడంటే… ?? ( వీడియో )
బ్రిటన్ లో ఓ మహిళ తన ఇంట్లో కళావిహీనంగా..డల్ గా ఉన్న తన వంట గది (కిచెన్) ని చూడముచ్ఛటగా..అందంగా తీర్చిదిద్దాలనుకుంది. దీన్ని ఎలా డెకరేట్ చేయాలన్నది ఆమెకు ఒక పట్టాన తోచలేదు
బ్రిటన్ లో ఓ మహిళ తన ఇంట్లో కళావిహీనంగా..డల్ గా ఉన్న తన వంట గది (కిచెన్) ని చూడముచ్ఛటగా..అందంగా తీర్చిదిద్దాలనుకుంది. దీన్ని ఎలా డెకరేట్ చేయాలన్నది ఆమెకు ఒక పట్టాన తోచలేదు. చివరకు ఆలోచించగా ఆమెకు మంచి ఐడియా తట్టింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఖాళీగా కూర్చునే బదులు ఇక రంగంలోకి దిగింది. వేలాది నాణేలు సేకరించి వాటిని ఓర్పుగా..నేర్పుగా వంటగది గోడలకు అంటించింది. 75 పౌండ్ల (మన కరెన్సీలో రూ. 7.6380 ఖర్చుతో ఒక పెన్నీ నాణేలలను మొత్తం గోడలకు అంటించి చూసుకుంది. అంతే ! ఆమె ఆనందానికి అంతు లేకపోయింది. ఈ పని చేయడానికి ఆమెకు 9 గంటలు పట్టిందట.. యూకే లోని లాంకషైర్ కి చెందిన బిల్లీ అనే ఈమె తన ఫేస్ బుక్ లో ఈ కిచెన్ తాలూకు ఫోటోలను పోస్ట్ చేయగానే.నెటిజన్లు ఆమె ఓర్పు, సహనానికి ఆశ్చర్యపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Curry Leaves Tea : కరివేపాకు తినటం లేదా అయితే అయితే టీ చేసుకోని తాగండి.. లాభాలెన్నో..! ( వీడియో)
Viral Video: బార్బర్ షాపు వదిలిపెట్టి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయీ బ్రహ్మణుడు.. ( వీడియో )
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
