Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .
పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కూతురు అలకరణ, కట్టుబొట్టు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నవవధువును ఓ బుట్టబొమ్మలా తయారు చేస్తారు. ఇక కొన్ని మతాలకు చెందిన వారు.. వారి సంప్రదాయాల ప్రకారం..
పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కూతురు అలకరణ, కట్టుబొట్టు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నవవధువును ఓ బుట్టబొమ్మలా తయారు చేస్తారు. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన.. అక్కడికి విచ్చేసిన అతిధులకు షాక్ ఇచ్చింది.రోయెల్ లూనెసా అనే ఓ వెడ్డింగ్ ప్లానర్ ఓ వింత పని చేసి అక్కడికి వచ్చిన వారికి షాక్ ఇచ్చాడు. పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ల వల్ల డ్రెస్ ఎగిరిపోతుంటే.. దానిని సరిచేసుకోలేక వధువు ఇబ్బందులు పడుతోందని గ్రహించిన రోయెల్.. ఆమె డ్రెస్‌లో దాక్కుని.. వధువు నడిచేందుకు వీలుగా డ్రెస్‌ను సర్దుతూ.. డ్రెస్ గాలికి ఎగిరిపోకుండా పట్టుకున్నాడు. వధువును పెళ్లి వేదిక వరకు తీసుకోచ్చేదాకా.. ఆ డ్రెస్‌లోనే ఉన్న రోయెల్.. వేదిక దగ్గరకు రాగానే అతడు అందులో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి అతిధుల్లో కలిసిపోయాడు. ఇక రోయెల్ వధువు డ్రెస్ లోనుంచి బయటికి రావడాన్ని గమనించిన కొంతమంది బంధువులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
