బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.
దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జావాన్లను కలిశారు.
దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జావాన్లను కలిశారు.ఈ సందర్భంగా దేశంలో కోసం ప్రాణాలను ఆర్పించిన జవాన్ల స్మారక స్థూపంపై పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించారు.అనంతరం వారితో కలిసి జమ్మూ కాశ్మీర్లోని లోక్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం వారితో కలిసి వాలీబాల్ ఆడారు. జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్షేర్ చేశారు..“ఈరోజు దేశ సరిహద్దులలో మనల్ని రక్షిస్తున్న @bsf_india జవాన్లతో ఒక మర్చిపోలేని రోజును గడిపాను. ఇక్కడకి రావడం.. నిజమైన హీరోలను కలుసుకోవడం గౌరవప్రదమైన అనుభవం.. ఇప్పుడు నేను గర్వంగా ఫీలవుతున్నాను ” అని అక్షయ్ వ్యాఖ్యనించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం..మహేష్ బాబు తనయుడు గౌతమ్ రికార్డ్.:Mahesh Babu son Gautam video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
