Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).
పరమానందయ్య శిష్యుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను కూడా వారి శిష్యరిక బృందానికి చెందిన వ్యక్తే అనుకుంటా.. అచ్చం వారిలానే చేస్తున్నాడు. ఏదీ ఏమైనా చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నాడు.
పరమానందయ్య శిష్యుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను కూడా వారి శిష్యరిక బృందానికి చెందిన వ్యక్తే అనుకుంటా.. అచ్చం వారిలానే చేస్తున్నాడు. ఏదీ ఏమైనా చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నాడు. అది వర్షంపడినా, పిడుగు పడ్డా.. మాట తప్పటం లేదు. ఇదిగో ఇక్కడో వ్యక్తి ఏం చేస్తున్నాడో.. చూస్తున్నారుగా, అందుకే ఇతన్ని పరమానందయ్య శిష్యుల బృందానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చింది.జోరుగా వర్షం పడుతుంటే..ఇతడు చేస్తున్న పని విచిత్రంగా ఉంది కదూ..అసలే పైనుంచి కిందకు ఏకధాటికిగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ ఇతగాడు..సిమెంటు ఇటుకలకు నీళ్లు కొడుతున్నాడు. ఇంతటి వానలో వాటిని మళ్లీ తడపటం అవసరమా చెప్పండి.? ఈ అద్భుతమైన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
