TV9 Global Summit Live: TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్.! వాట్స్ ఇండియా థింక్స్ టుడే.. లైవ్.
టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది.
టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది. తొలి రోజు సమావేశంలో వివిధ రంగాల్లో లబ్దిప్రతిష్ఠులైన వ్యక్తులను నవనక్షత్ర అవార్డుతో సత్కరిస్తోందని టీవీ నైన్.
Published on: Feb 25, 2024 04:25 PM
వైరల్ వీడియోలు
Latest Videos