Vizag Drug Case: ప్రియుడు కోసం డ్రగ్స్‌ తెచ్చిన ప్రియురాలు.. లైవ్ వీడియో

|

Jan 31, 2022 | 12:01 PM

విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు.