Amla: రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. సూపర్ ఆరోగ్యం మీ సొంతం.. వీడియో
ఉసిరి కాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరతరాలుగా అందరూ నమ్ముతూ వస్తున్నారు. అయితే వాడాల్సిన విధంగా వాడకపోతే ఉసిరికి చెందిన అన్ని ఆరోగ్య ఫలాలు అందుకోలేరని నిపుణులు అంటున్నారు.
ఉసిరి కాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరతరాలుగా అందరూ నమ్ముతూ వస్తున్నారు. అయితే వాడాల్సిన విధంగా వాడకపోతే ఉసిరికి చెందిన అన్ని ఆరోగ్య ఫలాలు అందుకోలేరని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఉసిరికాయ పచ్చడి, మురబ్బా, మిఠాయిలు తింటారు. కానీ ఈ పద్ధతి సరైనది కాదని నిపుణులు అంటున్నారు.. ఉసిరి పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి, దీనిని పచ్చిగానే తినాలి. ఇనుప కత్తితో ఉసిరికాయను కోయడం వల్ల పోషక విలువలు కూడా తగ్గుతాయి, కాబట్టి స్టీల్ కత్తితో కట్ చేయాలి. లేదా అలానే పంటితో కొరికి తినడం ఇంకా మంచిది. ఉసిరికాయను ఎక్కువ ముక్కలుగా కోయకూడదని చెబుతున్నారు. అదేవిధంగా కాయను కోసిన వెంటనే తినేయాలి. రుచి పెరగాలంటే ఉసిరికాయలో కొద్దిగా ఉప్పు వేసుకుని తినవచ్చు. మీ ఆహారంలో విటమిన్ సి చేర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లేదా మాత్రలు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో విటమిన్ సి పుష్కలంగా చేరుతుంది.
Also Watch:
Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో
ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్ చూస్తే.. గోల్డ్‌మెడల్ ఖాయం !! వీడియో
13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో
కడుపులో బిడ్డ పదిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో
తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో