ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్ చూస్తే.. గోల్డ్‌మెడల్ ఖాయం !! వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెటిజన్లు పోస్ట్ చేసే పలు రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెటిజన్లు పోస్ట్ చేసే పలు రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ శునకం అద్భుతమైన విన్యాసాలు చేస్తుంది. ఎక్కడినుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ తెల్లని కుక్క ఈత కొట్టడానికి ఒక సరస్సులోకి దూకింది. ఈ శునకం చేసిన లాంగ్ జంప్ చూస్తే ఆశ్చర్యపోతారు.. గోల్డ్ మెడల్ ఖాయం అంటారు. ఈ అద్భుతమైన వీడియోను ఒక యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ కుక్క జంప్ చేస్తుంది..’ అనే శీర్షికతో షేర్ చేశారు. నిజానికి ఈ కుక్క జంప్ చూస్తే మీరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి.. 5 సెకన్ల నిడివిగల ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.
Also Watch:
13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో
కడుపులో బిడ్డ పదిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో
తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో
సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

