Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్తగా వంటలను ట్రై చేస్తున్న వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం.
ఇటీవల సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్తగా వంటలను ట్రై చేస్తున్న వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. ఇక పానీపూరితో చేసే ప్రయోగాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫైర్ పానీపూరి.. శాండ్ విచ్ పానీపూరి, బర్గర్ పానీపూరి ఇలా ఒక్కటేమిటీ అనేక రకాల వీడియోస్ వందల కొద్ది నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా పానీపూరితో చేసిన నూడుల్స్ వంటకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది టేస్ట్ చేసేందుకు జనం క్యూ కట్టారు.
Also Watch:
ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్ చూస్తే.. గోల్డ్‌మెడల్ ఖాయం !! వీడియో
13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో
కడుపులో బిడ్డ పదిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో
తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో
సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

